TESTIMONIAL

Alumni Stories

పూర్వ విద్యార్థుల అభిప్రాయం

నేను ఒక హౌస్ వైఫ్ ని, కాలిగా కూర్చులేక నా హస్బెండ్  కి సపోర్ట్ గా ఉండాలి అనిపించింది, తెలిసిన వాళ్ళు చెప్పారు! ఏదైనా ఆర్ట్ వర్క్ నేర్చుకుంటే చాల బాగుంటుంది అని. ఎలా అని ఆలోచిస్తున్న టైం లో నా ఫ్రెండ్ చెప్పింది "SRICH Academy" లో ఫోటోషాప్ తో ఆల్బం డిజైనింగ్ కోర్స్ నేర్పుతున్నారు అని. వెంటనే వెళ్లి జాయిన్ అయ్యాను. ఫస్ట్ లో భయం వేసింది. నేను 7 వ తరగతి వరకు మాత్రమే చదివాను. నాకు వస్తుందా రాదా అని భయపడేదాన్ని! కానీ "రాంప్రసాద్" సార్ ధైర్యం చెప్పి, చాల అర్ధమయే విధంగా నేర్పించారు. శ్రీచి అకాడమీ లో జాయిన్ అవ్వటమే కరెక్ట్. నేను కూడా నేర్చుకోగలిగాను. 

image

N.Vijaya

srich academy) and (faculty Ramprasad) helped me explore the artistic side which I didn’t know was hidden inside of me. The faculty and their assistance have helped me a lot. Overall it was an enriching experience.

image

Subhash

నేను గద్వాల్ నుండి ఆన్లైన్ క్లాస్ ఆల్బం డిజైనింగ్ కోర్స్ లో చేరాను. ఆల్బమ్ డిజైనింగ్ పట్ల నా అభిరుచిని నేను ఎట్టకేలకు మార్చుకుంటున్నాను. (ఫ్యాకల్టీ రాంప్రసాద్) మార్గదర్శకత్వంలో, నా నైపుణ్యాలను పెంచుకోవడానికి సాంకేతిక వివరాల గురించి నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను. నేను సార్ని కలిసినందుకు SRICH Academy లో జాయిన్ అయినందుకు ఆనంద పడుతున్నాను.

image

K.Bharth

BECOME A PROFESSIONAL

Why Choose Us

01

Focussed Learning

one-on-one photography & photo editing sessions

02

Opportunities Outside Studio

one-on-one photography & photo editing sessions

03

Trainers cum Photographers

one-on-one photography & photo editing sessions

;